📌 📢 New హెల్త్ స్కీమ్ - సమస్యల పరిష్కార వేదిక

Started by 210 pts 🕒 21 days ago 👁️ 6071 views
నమస్కారం తోటి ఉద్యోగులారా,

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన హెల్త్ స్కీమ్ అమలులో భాగంగా, చాలా మంది ఉద్యోగులు మరియు ముఖ్యంగా పోలీస్ సిబ్బంది హెల్త్ కార్డుల డౌన్‌లోడ్, 404 ఎర్రర్, మరియు ఇతర సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల గురించి చర్చించడానికి, అనుభవజ్ఞుల సలహాలు పొందడానికి మనం ఈ ప్రత్యేక ఫోరమ్‌ను ఏర్పాటు చేసుకున్నాము.

ఈ ఫోరమ్‌లో మనం చర్చించబోయే అంశాలు :

  1. హెల్త్ కార్డ్ డౌన్‌లోడ్ సమస్యలు: మీకు ఎదురవుతున్న 404 Error, 'Server Busy' వంటి సమస్యలు.
  2. డేటా సవరణలు: కార్డుపై ఉన్న తప్పుడు వివరాలు (పేరు, వయసు, చిరునామా) ఎలా సరిచేయాలి?
  3. పోలీస్ సిబ్బంది ప్రత్యేక సమస్యలు: డిపార్ట్‌మెంట్ పరంగా వచ్చే కార్డుల సమస్యలు మరియు వాటి పరిష్కారాలు.
  4. హాస్పిటల్ నెట్‌వర్క్: ఏయే ఆసుపత్రులలో కార్డులు చెల్లుబాటు అవుతున్నాయి? ఎక్కడ సమస్యలు వస్తున్నాయి?

సభ్యులు తమ సమస్యను పోస్ట్ చేసేటప్పుడు ఈ ఫార్మాట్ వాడితే బాగుంటుంది:
​Name :
Department Name:
సమస్య వర్గం: (ఉదా: కార్డ్ డౌన్‌లోడ్ / డేటా తప్పులు / ఆసుపత్రి బిల్లింగ్)
​ఎదుర్కొంటున్న ఎర్రర్/సమస్య: (ఉదా: 404 Error / OTP రావడం లేదు)

💬 13 Replies Page 2 / 2

Showing 11–13 of 13 replies

S
🏆 2 pts 🕒 21 days ago
good morning sir
i am also getting same error
R
🏆 2 pts 🕒 21 days ago
401 and 404 status coming than what is remedy
🕒 21 days ago View original
401 and 404 status coming than what is remedy
N
🏆 2 pts 🕒 21 days ago
నేను పెన్షనర్...మాది కరీంనగర్
STO కరీంనగర్
STO Code 1370
నేను హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ EHS వారి ద్వారా పొందాను.
నా PPO ID 13103094
కాని నా యూజర్ P19703094
అని ఇచ్చారు
ఈ యూజర్ నేమ్ హెల్త్ కార్డులో Employee ID:P19703094
అని వచ్చింది.
సాధారణంగా యూజర్ నేమ్ STO code 3 numbers and PPO no. Last 5 numbers కలిపి యూజర్ నేమ్ ఇస్తారు అని కొంతమంది మిత్రులు అంటున్నారు.
మీ యూజర్ నేమ్ తప్పుగా ఇచ్చారు.అందుకే మీ హెల్త్ కార్డులో Employee ID తప్పుగా వచ్చింది అంటున్నారు...ఇది నిజమేనా? నా యూజర్ నేమ్ మరియు హెల్త్ కార్డుపై వచ్చిన Employee ID రెండు తప్పేనా?
లేక సరియైనదేనా?
తప్పు అయితే వీటిని సవరించుకోవడం ఎలా? please give reply answer to my query
Attached JPG file View / Download
Attachment preview
💬

Join the Conversation

Share your thoughts and engage with the community. Sign in or create an account to participate.