📌 📢 New హెల్త్ స్కీమ్ - సమస్యల పరిష్కార వేదిక

Started by 210 pts 🕒 2 months ago 👁️ 6205 views
నమస్కారం తోటి ఉద్యోగులారా,

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన హెల్త్ స్కీమ్ అమలులో భాగంగా, చాలా మంది ఉద్యోగులు మరియు ముఖ్యంగా పోలీస్ సిబ్బంది హెల్త్ కార్డుల డౌన్‌లోడ్, 404 ఎర్రర్, మరియు ఇతర సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల గురించి చర్చించడానికి, అనుభవజ్ఞుల సలహాలు పొందడానికి మనం ఈ ప్రత్యేక ఫోరమ్‌ను ఏర్పాటు చేసుకున్నాము.

ఈ ఫోరమ్‌లో మనం చర్చించబోయే అంశాలు :

  1. హెల్త్ కార్డ్ డౌన్‌లోడ్ సమస్యలు: మీకు ఎదురవుతున్న 404 Error, 'Server Busy' వంటి సమస్యలు.
  2. డేటా సవరణలు: కార్డుపై ఉన్న తప్పుడు వివరాలు (పేరు, వయసు, చిరునామా) ఎలా సరిచేయాలి?
  3. పోలీస్ సిబ్బంది ప్రత్యేక సమస్యలు: డిపార్ట్‌మెంట్ పరంగా వచ్చే కార్డుల సమస్యలు మరియు వాటి పరిష్కారాలు.
  4. హాస్పిటల్ నెట్‌వర్క్: ఏయే ఆసుపత్రులలో కార్డులు చెల్లుబాటు అవుతున్నాయి? ఎక్కడ సమస్యలు వస్తున్నాయి?

సభ్యులు తమ సమస్యను పోస్ట్ చేసేటప్పుడు ఈ ఫార్మాట్ వాడితే బాగుంటుంది:
​Name :
Department Name:
సమస్య వర్గం: (ఉదా: కార్డ్ డౌన్‌లోడ్ / డేటా తప్పులు / ఆసుపత్రి బిల్లింగ్)
​ఎదుర్కొంటున్న ఎర్రర్/సమస్య: (ఉదా: 404 Error / OTP రావడం లేదు)

💬 13 Replies Page 1 / 2

Showing 1–10 of 13 replies

S
🏆 2 pts 🕒 2 months ago
Request failed with status code 404
Attached PNG file View / Download
Attachment preview
A
🏆 2 pts 🕒 2 months ago
404 error vastndi
Attached JPG file View / Download
Attachment preview
V
🏆 2 pts 🕒 2 months ago
unable to download family member health cards
J
🏆 2 pts 🕒 2 months ago
ఇంతకు ముందు EHS వెబ్సైట్లో ఎవరికైతే డాటా ఉందో వారికి మాత్రమే కొత్త ఆరోగ్య పథకం కార్డులు డౌన్లోడ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. పోలీసు వారికి వారి ఆరోగ్య భద్రత నుంచి డాటా తీసుకొని కొత్త వెబ్సైట్లోకి మైగ్రేట్ చేస్తే కానీ కొత్త కార్డులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 404 ఎర్రర్ అందుకే కావచ్చు. నాకు ఈ హెచ్ స్ వెబ్సైట్లో మా కుటుంబ సభ్యులందరికీ కార్డ్స్ ఉన్నాయి కానీ ప్రస్తుతము కొత్త వెబ్సైట్లో ఓన్లీ ముగ్గురివి మాత్రమే చూపిస్తున్నాయి ఇంకో ముగ్గురివి చూపించడం లేదు.
J
🏆 2 pts 🕒 2 months ago
code 404 ఎర్రర్ ఏఏ డిపార్ట్మెంట్ వాళ్లకు వస్తుంది?
S
🏆 2 pts 🕒 2 months ago
404 error vastndi
🕒 2 months ago View original
same problem
what to do
V
🏆 2 pts 🕒 2 months ago
sir namaste phone number change aindi anduku otp ravadam ledu.. so new mobile number ela add cheyyali sir
V
🏆 2 pts 🕒 2 months ago
mother dhi ravadam ledu
A
🏆 2 pts 🕒 2 months ago
401 and 404 status coming than what is remedy
A
🏆 2 pts 🕒 2 months ago
code 404 ఎర్రర్ ఏఏ డిపార్ట్మెంట్ వాళ్లకు వస్తుంది?
🕒 2 months ago View original
Revenue
💬

Join the Conversation

Share your thoughts and engage with the community. Sign in or create an account to participate.