Computer Test గురించి
2018 Group-4 ద్వారా ఎంపిక చేయబడిన వారు CBT కూడా రాసి క్వాలిఫై అయిన తర్వాతనే జాబ్ లోకి తీసుకున్నారు, మరల ఇప్పుడు వారు Computer Test pass అవ్వవలసిన అవసరం వుందా ?
అవసరం లేదంటే ఎ పత్రాలు చూపించాల్సిన అవసరం ఉంది?

It is mandatory that the employees holding the posts of Junior Assistants, Assistant–cum-Typists, Senior Stenographers, Junior Stenographers, U. D. Typists, Typists, L.D. Typists etc., whose service conditions are governed by the Telangana Ministerial Service Rules,1998, who recruited after 12.05.2014,shall pass the departmental test “Proficiency in Office Automation with usage of Computers and Associated Software”, if the employee is recruited for the posts without passing of the test, during his/her probation period”.
G. O. Ms. No. 237 GENERAL ADMINISTRATION (SER.B) DEPARTMENT Dated: 02-12-2025
4rm: Krishna
Sign in to share your answer and support fellow employees.