Medical reimbursement maximum entha vasthundi?

By 5 18/06/26 21:32

"Osteiod Osteioma-C5 Right pedicle" diagnosed.

"CT guided radio freqyency Ablation(RFA)" Surgery Chesaaru

2.58 lacks bill ayindi.

Reimburment bill pettaanu entha vasthundi.

0
1 answers 16 views Login to Reply

1 Answer

AD
admin 210 🥈
210 🥈

మీ క్లెయిమ్ ప్రాసెస్ అవ్వడానికి సాధారణంగా 3 నుండి 6 నెలల సమయం పడుతుంది. బిల్లులో సుమారు 50% నుండి 65% వరకు (అంటే దాదాపు రూ. 1.30 లక్షల పైచిలుకు) వెనక్కి వచ్చే అవకాశం గట్టిగా ఉంది