Service book date of birth wrong does it causes any issue till retirement?

By 5 18/06/26 11:32

service book nandhu date of birth thappu ga enter chesarru na 10th memo loo unndaniki service book lo unndaniki 1year thedaga undhi 10th datr of birth certificate loo 10-6-1976 unadhi service book loo 26-05-1975 laa enter chesinaru deni ni em ayina saricheyagalama na service starting 14-10-1995.31 years service completed retirement time ki ibbandhulu em ayina untaya

0
1 answers 17 views Login to Reply

1 Answer

AD
admin 210 🥈
210 🥈

మీరు రిటైర్ అవ్వడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, చివరి నిమిషం వరకు ఆగకుండా వెంటనే ఒక మంచి సర్వీస్ మ్యాటర్స్ లాయర్ (Service Matters Advocate) ని సంప్రదించి, మీ 10th మెమో, సర్వీస్ బుక్ మొదటి పేజీ కాపీ చూపిస్తూ లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇస్తేనే మీ డిపార్ట్‌మెంట్ దీనిని కరెక్ట్ చేస్తుంది, లేదంటే సర్వీస్ బుక్ లో ఉన్న డేట్ ప్రకారమే ముందే రిటైర్ అవ్వాల్సి వస్తుంది.