Peternity leave

నేను అగ్నిమాపక శాఖలో పని చేస్తున్నాను ప్రొబేషన్ పీరియడ్ లో ఉన్నాను నేను పెటర్నిటీ లీవ్ పెట్టుకుంటే నా యొక్క ప్రొబేషన్ పీరియడ్ పెరుగుతుందా మరియు నాకు వచ్చేయ్ ఇంక్రిమెంట్ బెనిఫిట్స్ లేట్ అవుతాయా చెప్పగలరు సార్

0
2 answers 30 views Login to Reply

2 Answers

KR
337 🥈

If you go on paternity leave for 15 days during probation period, your probation period will be extended even though you draw leave salary, as per rule 16 of Telangana State and Sub ordinate Service rules-2016, GO Ms no 196 GAD(ser.D) dept dated: 28-05-2016. For probation declaration 2 years duty is required in continuation 3 years period. 4rm: krishna

AD
admin 210 🥈
210 🥈

ఎలాంటి భయం లేకుండా మీరు పెటర్నిటీ లీవ్ కోసం మీ పై అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల మీ ప్రొబేషన్‌కు గానీ, మీ ఇంక్రిమెంట్‌కు గానీ ఎలాంటి నష్టం జరగదు.