C.P.S. introduced wef 01-09-2004 vide G.O.Ms. No.653 Fin(pension-I) dept dt: 22-09-2004.
Pay+DA 10% and same equal amount will adjusted by Govt side. An employee will get PRAN No and individual subscription and Govt share shall be credited to this account. For CPS employee no GPF.
స్వచ్ఛంద పదవీవిరమణ ::--
ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తము నుండి 80 % ను నెలవారి పెన్షన్గా ఇవ్వడానికి A.S.P (Accumulated Superannuation Pension)లో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అందజేస్తారు. 20%నిధి ని చెల్లిస్తారు.
సాధారణ పదవీ విరమణ ::--
ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తములో నుండి 40%ను నేలవారి పెన్షన్ గా ఇవ్వడానికి A.S.P లో ఎంచుకున్న రకానికి పెన్షన్ అందజేస్తారు.60% నిధిని చెల్లిస్తారు
ఆకాలమరణం పొందిన సందర్భంలో ::
ఉద్యోగి ఖాతాలో ఉన్న మొత్తం(100%) నిధిని నామినీ కి చెల్లిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఎస్.నెం-62 . తేది=07/03/2014
NPS / CPS Subscribers can get Part final as GPF Employees getting now. Deducted amount ( 25% ) from Tier
1. Telangana Govt Released Go MS No 164 Dated 05.10.2018
In case of death of an employee, family has option to come in to normal pension rules. But CPS total to be refunded to Govt. Regular family pension and gratuity applicable shall be paid vide (G.O Ms. No; 58 Fin (HRM.V) dept dated: 11-06-2021)
4rm: Krishna