Direct recruit — probation period entha? Declaration ela cheyyali?

By 210 🥈 13/06/26 22:23

నేను 2023 lo Junior Assistant ga direct recruit ga join aina. Ippudu 2 years complete avuthundi.

Probation declaration kosam em documents kavali? Online lo apply cheyyocha leka office lo submit cheyyala?

Telangana employee ni — department School Education.

0
2 answers 34 views Login to Reply

2 Answers

KR
337 🥈

As per minisssterial rules 1998 and TG state and sub ordinate service rules rule 16, probation attestation forms duly filled with enclosures, forward to you appointing authourity through your DDO and n turn they refer to police for anecedents verification. After coming verification from police your probation will be declared by your appointing authority.

4rm: krishna

AD
admin 210 🥈
210 🥈

మీరు ఒక ఫైల్ తయారు చేసి మీ ఆఫీస్/స్కూల్ లో సబ్మిట్ చేయాలి. అందులో ఇవి ఉండాలి:

వినతి పత్రం (Representation): "నేను ఫలానా తేదీన జాయిన్ అయ్యాను, నా 2 ఏళ్ల సర్వీస్ పూర్తయినందున ప్రొబేషన్ డిక్లేర్ చేయవలసిందిగా కోరుతున్నాను" అని DEO గారికి రాసే లెటర్.

మొదటి నియామక ఉత్తర్వులు (First Appointment Order): డిపార్ట్‌మెంట్ మీకు ఇచ్చిన ఒరిజినల్ పోస్టింగ్ ఆర్డర్ కాపీ.

డ్యూటీ జాయినింగ్ రిపోర్ట్ (Duty Joining Report): మీరు స్కూల్ లేదా ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు ఇచ్చిన రిపోర్ట్ కాపీ.

డిపార్ట్‌మెంటల్ టెస్ట్ పాస్ సర్టిఫికేట్: జూనియర్ అసిస్టెంట్లకు ప్రొబేషన్ డిక్లేర్ అవ్వాలంటే GOT (Government Office Technical Test - Paper Code: 8 & 10) లేదా డిపార్ట్‌మెంట్ నిర్దేశించిన పరీక్ష పాస్ అయి ఉండాలి. ఆ పాస్ అయిన హాల్ టికెట్ మరియు రిజల్ట్ పేజీ కాపీ.

సర్వీస్ రిజిస్టర్ (SR) మొదటి పేజీ కాపీ: మీ వివరాలు ఉన్న పేజీ.

సెలవుల వివరాలు (Leave Statement): ఈ 2 ఏళ్లలో మీరు వాడుకున్న లీవ్స్ (CLs కాకుండా EL, HPL లేదా EOL ఏమైనా వాడుకుంటే వాటి వివరాలు) మీ హెచ్ఎమ్/ఆఫీస్ సూపరింటెండెంట్ సంతకంతో ఇవ్వాలి.

నో పెండింగ్ చార్జెస్ సర్టిఫికేట్ (No Allegations Certificate): మీపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేదా విచారణలు లేవని మీ పై అధికారి ఇచ్చే సర్టిఫికేట్.